తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఫలితాలు | TS SSC Supplementary Results - 2023 ✨Out! Download Short Memo here..
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష 2023 ఫలితాలు విడుదల:
📌 ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఈ పరీక్షలకు 66,372 మంది విద్యార్థులు హాజరైనారు.
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?
- జూన్ నెలలో పదో అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.bse.telangana.gov.in/
- అధికారిక Home పేజీలోని Quick Links విభాగంలోని SSC Advance Supplementary June 2023 Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- మీ హాల్టికెట్ నెంబర్ నమోదు చేసి Get Result పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.bse.telangana.gov.in/
📌 ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Result Link 1 :: http://www.eenadu.net
Result Link 2 :: http://www.results.bsetelangana.org
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment