ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి పాస్ తో శాశ్వత కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు CISF 1124 Constable Driver Recruitment 2025 Apply here..

ప్రభుత్వ ఉద్యోగాలు పదో తరగతి పాస్ తో శాశ్వత కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇక్కడ. నిరుద్యోగులకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యంశాలు: పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్/ డ్రైవర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1124 ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ విడుదల.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 03.02.2025 నుండి 04.03.2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ స్కిల్ పరీక్ష/ అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర సమాచారం: పదో తరగతి అర్హత తో ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా CISF లో ఖాళీగా ఉన్న 1124 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద...