Govt JOBSs 2022 | 10వ, ITI తో ప్రభుత్వ ఉద్యోగం | జీతం ₹.20,480 | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! ★ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, పూర్తిగా చదివి ఇప్పుడు దరఖాస్తులు చేయండి.. భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోనే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, వయోపరిమితి, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 40, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఎలక్ట్రానిక్ మెకానిక్/ రిఫ్రిజిరేటర్& టీవీ - 11, ◆ ట్విట్టర్ - 12, ◆ ఎలక్ట్రీషియన్ - 3 ◆ మెకానిస్ట్ - 10, ◆ టర్నర్ - 4.. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, మెట్రిక్యులేషన్/ SSC లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ అర్హత కలిగి ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. వయో-పరిమితి: జూన్ 25 2022 నాటికి 28 సంవత్సరాల కు మించకూడదు, రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు వివరాలకు అ