TGPSC Group I II III IV పరీక్షల కొరకు ఉచిత బేసిక్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్, అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీస్ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సిల్ సెంటర్ (TGMSC &CCC), TGPSC Group-I, II III & IV పరీక్షల కొరకు ఉచిత బేసిక్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని మైనారిటీ కమ్యూనిటీలకు (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు మరియు బౌద్ధులు) చెందిన దారిద్రరేఖకు దిగువ ఉన్న (BPL కేటగిరి) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటన జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి పైన తెలుపబడిన వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్రంలో మొత్తం స్టడీ సర్కిల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఉచితంగా ఫౌండేషన్ కోచింగ్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న...

































