పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
💁🏻♂️ హైకోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 డిగ్రీ అర్హత & చిన్న స్క్రీనింగ్ తో ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ ప్రాతిపదికన 250 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 05.10.2026 నాటికి సమర్పించుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 250. ✨ పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 117, పర్సనల్ అసిస్టెంట్ - 33. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత సాధించి ఉండాలి. షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్) నిమిషానికి 40 పదాలకు మించకుండా టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ✨ వయోపరిమితి : 01.01.2026 నాటికి 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3...

















