NIT inviting Applications for 143 Faculty Positions | Check eligibility criteria and apply online here..
NIT Faculty Positions 2022 | నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఫాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. NIT inviting Applications for 143 Faculty Positions నిరుద్యోగులకు శుభవార్త..! డిగ్రీ, పీజీ మరియు పీ హెచ్ డీ పూర్తీ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒడిశా రాష్ట్రంలోని రుర్కెలలోగల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఫాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో వివిధ విభాగాలలో 143 ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సైన్స్, హుమ్యనటీస్ మరియు మేనేజ్మెంట్ ఫాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 22, 2022 నుంచి డిసెంబర్ 30, 2022 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్దులు ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి.ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న పోస్టులు సంఖ్య : 143. విభాగాల వారీగా ఖాళీలు: * ప్రొఫ