NIUM Recruitment 2021 | Apply various posts of IT Professionals | Check eligibility criteria and online apply here..
ఎన్ఐయూఎం లో ఐటి ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ మొత్తం 6 విభాగాల్లో ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి.. తాజాగా ప్రకటనను విడుదల చేసింది.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 25, 2021 లోగా దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని ప్రకటించింది.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్ మెంట్ (NIUM) లో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి, బీఈ/ బీటెక్/ ఎంసిఏ/ ఎంటెక్.. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 15, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్రాజెక్ట్ మేనేజర్ - 01, 2. డెవలప్ ఇంజనీర్ - 02, 3. డాటాబేస్ డెవలపర్లు - 02, 4. ఫాన్ట్ ఎండ్ డెవలపర్ - 02, 5. సాఫ్ట్వేర్ డెవలపర్ - 06, 6. ఫంక్షనల్ ఎక్స...