TSSPDCL New Vacancies Recruitment 2023 | జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు | Check Full Details here..
జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు | Check Full Details here.. నిరుద్యోగులకు శుభవార్త! జూనియర్ లైన్ మెన్(1553), అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSNPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1601 పోస్టులకు నియామకాలు నిర్వహించే ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు త్వరలో(15.02.2023) దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో అప్ డేట్ చేయబడుతుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఖాళీల వివరాలు ఇక్కడ. 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1601. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ - 48, 2. జూనియర్ లైన్మెన్