HMWSSB 130 JOBs: హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) 130 మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు క్రింద తెలుపబడిన పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ 130 పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 23.09.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 17.10.2026 నాటికి ముగియనుంది. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్, Pdf లింక్ క్రింద ఇవ్వబడినది. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 130.
పోస్ట్ పేరు : మేనేజర్ (ఇంజనీరింగ్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 80% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజనీరింగ్ లో 15%/ CSE, IT, ECE ఇంజనీరింగ్ విభాగంలో 05% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి, 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
- మాజీ సైనికులు మరియు NCC అభ్యర్థులకు 03 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్ష విధానం :
- ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు.
- పేపర్ -I : జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలకు ,150 మార్కులు,
- పేపర్-II : కన్సర్న్డ్ సబ్జెక్టు కు 150 ప్రశ్నలకు,300 మార్కులు,
- ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్ -I కు 150 నిమిషాల సమయం ఉంటుంది.
- పేపర్ - II కు 150 నిమిషాలు సమయం ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.54,220/- నుండి రూ.1,33,630/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.1,000/- , పరీక్ష ఫీజు రూ.250/-
- SC ST PWD అభ్యర్థులకు రూ.500/-, పరీక్ష ఫీజు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://www.tgpsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 23.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.10.2026 @ 05:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment