ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు... భారత ప్రభుత్వ, హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన NBCC వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 59 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No. - 01/2026 ను జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 06.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 05.04.2026 @ 17:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 59 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ :09 డిప్యూటీ మేనేజర్ :03 గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ :02 సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) :10 జూనియర్ ఇంజనీర్ (సివిల్) :35 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరిం...




















































%20Posts%20here.jpg)

