TSPSC GWD Hall Tickets for CBRT 2023 Released Download link here..
ఉద్యోగార్థులకు అలర్ట్! తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ విభాగంలోని వివిధ గెజిటెడ్ క్యాటగిరి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఉద్యోగస్తులకు తెలియపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను నేటి నుండి డౌన్లోడ్ చేయడానికి లింక్ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ లో తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా? TSPSC GWD కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/ అధికార