UPSC Recruitment for 56 Vacancies Apply Online here..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లోనీ 56 సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో పీజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 10.10.2023 నాటికి సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 56 . కేటగిరి-1: భారత ప్రభుత్వ మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. లో జియాలజిస్ట్ గ్రూప్ ఏ - 34, జాయో ఫిసిసిస్ట్ గ్రూప్ ఏ - 01, కెమిస్ట్ గ్రూప్ ఏ - 13.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కెటగిరి-2: భారత ప్రభుత్వ జల శక్తి, నీటి వనరులు, నది అభివృద్ధి, గంగ రేజువెనేషన్ విభాగానికి చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ విభాగంలో.. సైంటిస్ట్ బి (హైడ్రో జియోలజీ) గ్రూప్ ఏ - 04, సైంటిస్ట్ బి (కెమికల్) గ్రూప్ ఏ - 02, సైంటిస్ట్ బి (జియో ఫిజిక్స్) గ్రూప్ ఏ - 02.. మొదలగు పోస్టులు ఉన్నాయి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుం