TS SET 2023 Results Declared! టి ఎస్ సెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Download Score Card here..

టీఎస్ సెట్-2023 ఫలితాలు విడుదల: తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టిఎస్ సెట్-2023 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను డౌన్లోడ్ చేయవచ్చని, టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను కూడా త్వరలోనే వెబ్సైట్ ద్వారా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here టీఎస్ సెట్-2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా? సులభంగా టిఎస్ సెట్-2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: http://telanganaset.org/ అధికారిక హోమ్ పేజీలోని Latest Updates విభాగంలో స్క్రోల్ అవుతున్న (మొదటి లింక్) TS.SET-2023:Results లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక ఫలితాలు, ప్రశ్నాపత్రాలు,...