Wanted Teachers for TGT, PGT & PRT | Apply here. టీజీటీ, పీజీటీ & పీఅర్టీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు ఫామ్ ఇదే..
వివిధ సబ్జెక్టులలో టీచర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన. ఎలాంటి రాత పరీక్ష లేదు. CBSE/ AWES నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి ఎంపికను చేపడతారు. దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ Pdf. సికింద్రాబాద్ లోని ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి ADHOC BASIC ప్రాతిపాదికన వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు నేటి నుండి సమర్పించవచ్చు.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 25. విభాగాలు/ సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(PGT)-04; కెమిస్ట్రీ - 01, ఫైన్ ఆర్ట్ - 01, సైకాలజీ - 01, కామర్స్ - 01. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT)-13; హిందీ - 02, మాథ్స్ - 02, ఇంగ్లీష్ - 01, సోషల్ సైన్సెస్ - 03, కంప్యూటర్ సైన్స్ - 01, పి ఈ టి - 01, ఆర్ట్ మరియు క్రాఫ్ట్ - 01, సైన్స్ - 01, స్పెషల్ ఎడ్యుకేటర్ - 01. ప్రైమరీ టీచర్(PRT)-08; ఆర్ట్ & క్రాఫ్ట్ - 01, మ్యూజ