JOB MELA 2023 | రేపే IRCTC & BZ Finserv లో భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | 10th, Inter Pass Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సేర్ఫ్ (ఇ.జీ.యం.యం) జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 24వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేసింది. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణలోనీ హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఇట్టి ఉద్యోగ మేళాలో 02 ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. ఆ కంపెనీల్లో ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన/ ఇంటర్/ డిగ్రీ.. అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు: వందే భారత్ ట్రైన్ (IRCTC Out-Sourcing) విభాగంలో - 100 పోస్టులు. అవి; రైల్ హోస్టెస్ గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఫుడ్ బేవరేజ్ సూపర్వైజర్..మొదలగునవి. BZ Finserv Private limited విభాగంలో - 50 పోస్టులు, అవి; కస్టమర్ రిలేషన్ షిప్ అసోసియేట్. వయోపరిమితి : 18 - 48 సం. ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ