MINI JOB FAIR 2023 | ఈనెల 25న 350+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss.. Register here.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సి.హెచ్ సుబ్బిరెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం, కంచరపాలెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 25వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను 21.03.2023 న విడుదల చేశారు. ఈ జాబ్ మేళా లో హెటిరో ల్యాబ్, పొలగొని సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టీల్ సిటీ సెక్యూరిటీ లిమిటెడ్, క్లోవ్ టెక్నాలజీస్, పేజెస్, ట్రస్ట్ సర్వీసెస్, సువర్ణభూమి.. మొదలగు సుమారు 7 కంపెనీలు 540+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటి నుండి పని చేయండి | వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు | రిజిస్టర్ అవ్వండిలా..
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- ఐటిఐ(ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
- డిప్లమా,
- బీఎస్సీ,
- బిఏ,
- బీటెక్,
- బిఈ,
- ఎంటెక్,
- ఎంబీఏ,
- బి ఫార్మసీ,
- ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- జూనియర్ కెమిస్ట్రీ,
- ప్రాసెస్ అసిస్టెంట్,
- టెలీకాలర్,
- మార్కెటింగ్,
- ఎగ్జిక్యూటివ్,
- కంప్యూటర్ ఆపరేటర్,
- ఆటో క్యాడ్,
- UI/ UX డెవోలపర్స్,
- ప్రోగ్రాం కో-ఆర్డినేటర్,
- రిలేషన్ షిప్ మేనేజ్మెంట్,
- డాటా సౌర్సింగ్ కమ్యూనికేషన్,
- ఫిట్టర్,
- వెల్డర్,
- ఫాబ్రికేటిర్స్,
- గ్రైండర్స్,
- హెల్పర్స్,
- మార్కెటింగ్ మేనేజర్.. మొదలగునవి.
ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | పరీక్ష ఫీజు, అనుభవం అవసరం లేదు | దరఖాస్తు చేయండిలా..
వయోపరిమితి :
- 18 - 48 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు ::
- ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.12,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
ఇంటర్వ్యూ వేదిక:
- విశాఖపట్నం, కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం ముప్పై (క్లేరికల్).
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- మార్చి 25, 2023. (శనివారం). ఉదయం 10:00 గంటల నుండి..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు https://www.ncs.gov.in/ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత రిజిస్టర్ కాపీతో అర్హత పత్రాలను జత చేసుకుని హాజరు కాగలరు.
అధికారిక ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment