ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | పరీక్ష ఫీజు, అనుభవం అవసరం లేదు | Junior Assignment Typist Recruitment 2023 | Apply Online here..
10+2 విద్య అర్హత తో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ , ను 22-03-2023 నా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు 20-04-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 200.
పోస్ట్ పేరు :-జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(జెఏటి).
నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | రూ.50,000/- జీతం | దరఖాస్తూ చేశారా?.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 తో పాటు ఇంగ్లీష్, హిందీ లో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు వయసు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 15 వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిగా నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టి/ మహిళా అభ్యర్థులకు రూ.600/-
- పిడ్ల్యూబీడి అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22-03-2023 ఉదయం 10:00 గంటలనుండి నుండి,
5000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 20-04-2023 రాత్రి 11:50 నిమిషాల వరకు వరకు.
అధికారిక వెబ్సైట్ : https://recruitment.nta.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: https://recruitment.nta.nic.in/ & ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment