నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | THDC India Limited Recruitment 2023 | No Exam Required | Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాలకు 30-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఎక్కడ.
AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 17.
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు :
- హ్యూమన్ రిసోర్స్ :- 15,
- పబ్లిక్ రిలేషన్స్ :- 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ/ పిజి డిగ్రీ/ పీజీ డిప్లమా లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- డిసెంబర్ 2021 & జూన్ రెండువేల 2022 UGC NET అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01-03-2023 నాటికి 30 సంవత్సరాలు మించి ఉండకూడదు.
- రిజర్వేషన్ వర్గాలు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం :
- ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగులకు ఎలాంటి రాతపరీక్ష అనుభవం అవసరం లేదు.
- అకాడమీ విద్య అర్హతలో కనపరిచిన ప్రతిభ/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.50,000/- నుండి రూ.1,80,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
- ఎస్సీ/ ఎస్టి/ పిడబ్యూబిడిఎస్/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.thdc.co.in/en
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి1.
ఇప్పుడే పబ్లిక్ రేలేషన్స్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి2.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment