BRO 567 Vacancies Recruitment 2022 | మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Hurry Up! Registration Closed Soon..
మెట్రిక్యులేషన్ అర్హతతో 567 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! మెట్రిక్యులేషన్ ఐటీఐ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ పురుష అభ్యర్థులకు న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వు ఇంజనీర్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్. 04/2022 ను విడుదల చేసి ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ కనిపిస్తున్న దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రకటన ప్రచురించబడిన తేది నుండి 45 రోజుల్లోగా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 567. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. రేడియో మెకానిక్ - 02, 2. ఆపరేటర్ కమ్యూనికేషన్ - 154, 3. డ్రైవర్ మెకానికల్ ఆపరేటర్(OG) - 09, 4. వెహికల్ మెకానిక్ - 236, 5. MSW డ్రిల్లర్ - 11, 6. MSW Mason - 149, 7. MSW పెయింటర్ - 05, 8. MSW మెస్ వెయ