JOB Alert 2022 | 10పాస్ తో 1178 ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తులకు కొద్ది రోజులే అవకాశం..
నిరుద్యోగులకు శుభవార్త!
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కేవలం పదవ తరగతి అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1178 ప్రభుత్వ పర్మినెంట్ వివిధ విభాగాల్లోని మల్టీ స్కిల్ వర్కర్, ఈ పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ ఉద్యోగాలకు Off-Line దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ పోస్టులను అనుసరించి జూలై 11, జూలై 22 తేదీల్లో ముగియనుంది. పదవతరగతి తో ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్న నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చెయ్యండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన.. ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, రాత పరీక్ష సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
*10 తో ప్రభుత్వ ఉద్యోగాలు*
*▪️ఖాళీల సంఖ్య :: 1178*
*▪️వయసు :: 18-25*
*✍️ దరఖాస్తు విధానం & పూర్తి వివరాలు👇*
*https://t.co/ADmkP7vk4a*
*AP, TS Don't miss*
*Thanks for sharing🙏* pic.twitter.com/bykT15BsR0
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 1178,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ Multi Skilled Worker (Mason) - 147,
★ Multi Skilled Worker (Nursing Assistant) - 155,
★ Store Keeper Technical - 377,
★ Multi Skilled Worker (Driver Engine Static) - 499.. మొదలగునవి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ 10+2 విద్యార్హతలు కలిగి, మరియు సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
దరఖాస్తుదారుల వయసు 18 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వ్యాసాలు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభివృద్ధులకు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ ను దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను Off-Line లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.50/-
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు ఫీజు సమర్థించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
రిజర్వేషన్ వర్గాలవారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు, వారు సంబంధిత కుల ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే చాలు.
అధికారిక వెబ్సైట్: http://www.bro.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
◆ నోటిఫికేషన్ లోని సీరియల్ నెంబర్ 01, 02, రకాల పోస్టులకు చివరితేదీ: 22.07.2022.
◆ నోటిఫికేషన్ లోని సీరియల్ నెంబర్ 03, 04, రకాల పోస్టులకు చివరితేదీ: 11.07.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment