TS Best Available School Admissions 2022-23 | షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, భద్రాద్రి కొత్తగూడెం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు ప్రవేశాలకు ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వంప్రభుత్వం, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. 2022 23 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్) 1వ ఒకటవ తరగతి ప్రవేశం కొరకు, షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థుల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52 సీట్లు షెడ్యూలు కులాల విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు ఫారం లను కొత్తగూడెం, పాల్వంచ, మరియు భద్రాచలం సహాయ షెడ్యూల్ కులాల శాఖ అధికారి కార్యాలయం నుండి పొంది, వాటిని పూర్తి చేసి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 03.06.2022 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలెను.. అర్హతలు: ◆ కుటుంబంలోని ఒక విద్యార్థిని, విద్యార్థులకు మాత్రమే ఈ పథకం క్రింద ప్రవేశం కల్పిస్తారు. ◆ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 1,50,000/- రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి 2,00,000/- రూపాయలకు మించకుండా ఉండాలి. ◆ భద్రాద్రి కొత్త