తెలంగాణ పోలీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్, వివరాలు. TGPRB Opening 118 APP Vacancy Apply here

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్, లక్డి-కా-పూల్ హైదరాబాద్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విభాగంలో ఖాళీగా ఉన్న 118 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Rc.No.234 / Rect. / Admn-2 / 2025, తేదీ: 15.08.2025 న జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ & ఆఖరి తేదీలను ఇంకా ప్రకటించలేదు గమనించండి. ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్లో ఉన్నవారు తరుచూ అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి ఎప్పుడైనా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవ్వచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 118. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, అలాగే డిగ్రీలో లా (LLB/ BL) సబ్జెక్టు చదివి ఉండాలి. కన...