తెలంగాణ పోలీస్ శాఖ, 7,437 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, శాఖల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డిజిపి ఆఫీస్ కాంప్లెక్స్, లకిడికపూల్, హైదరాబాద్. శాఖల వారీగా ఖాళీలకు సంబంధించిన ప్రెస్ నోట్ అధికారికంగా జూలై 5 2026న విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు చేసుకుని పోటీ పడవచ్చు. మొత్తం నాలుగు శాఖల్లో 7437 పోస్టులను విడుదల చేసింది శాఖల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 7437.
శాఖల వారీగా ఖాళీల వివరాలు :
పోలీస్ శాఖ లో..
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil) - 148,
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) - 14,
- రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TGSP) - 12,
- సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) - 3,
- అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (FPB) - 23,
- పోలీస్ కానిస్టేబుల్ (Civil) - 3697,
- పోలీస్ కానిస్టేబుల్ (AR) - 1052,
- పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) - 24,
- పోలీస్ కానిస్టేబుల్ (Driver) PTO - 20,
- పోలీస్ కానిస్టేబుల్ (Mechanic) PTO - 07.
మొత్తం 5000 పోస్టులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అగ్ని మాపక శాఖ లో..
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ - 39,
- ఫైవ్ ఫైటర్ - 751.
ఇలా మొత్తం 790 పోస్టులు.
అంగన్వాడి 6వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 5వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
జైళ్ళ శాఖ లో..
- డిప్యూటీ జైలర్ (పురుషులు) - 14,
- డిప్యూటీ జైలర్ (మహిళలు) - 01,
- వార్డర్ (పురుషులు) - 196,
- వార్డర్ (మహిళలు) - 12.
ఇలా మొత్తం 223 పోస్టులు.
స్పెషల్ పోలీస్ ఫోర్స్ లో..
- సబ్ ఇన్స్పెక్టర్ - 44,
- కానిస్టేబుల్ - 1380.
ఇలా మొత్తం 1424 పోస్టులు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment