TS EAMCET - 2022 Hall Tickets Out | తెలంగాణ EAMCET - 2022 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చినవి | డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే..
తెలంగాణ హైదరాబాదులోని, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న EAMCET - 2022, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS EAMCET - 2022, విడుదలైనాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈరోజు అనగా(25.06.2022) సాయంత్రం 05:00 గంటల నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6 2022 నుండి ప్రారంభమైనది. ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసిన కరణంగా కొన్ని పరీక్షలను వయదా వేశారు.. ఆ పరీక్షలకు సంభందించినా హాల్ టికెట్లను మంగళవారం(26.07.2022) డౌన్లోడ్ చేసుకోవాడానికి అదికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. వారి అభిరుచులకు అనుగుణంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు సమర్పించారు.. ఈ పరీక్షలు కంప్యూటర్ బేసిక్ రూపంలో నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ లను నమోదుచేసి పరీక్ష సెంటర్లను తనిఖీ చేయవచ్చు.. TS EAMCET - 2022 హాల్టికెట్ లను డౌన్లోడ్ చేసుకో...