రాత పరీక్ష లేకుండా! 10th, ఇంటర్ అర్హతతో.. సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. ICMR Walk-In-Interview 2024, Register here..
భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ టూబెర్క్లోసిస్ సంస్థ తాత్కాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్మీడియట్ అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (No.NIRT/PROJ /RECTT/2023-24, Dt: 01.04.2024) జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 15.04.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 25 . విభాగాల వారీగా ఖాళీలు : ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) - 02, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (డాటా మేనేజ్మెంట్) - 01, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) - 01, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్) - 01, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (ఫీల్డ్ ఇన్