BOI Job Alert 2022 | బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్మెన్-కామ్-గార్డినర్.. పోస్టుల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త! BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ అర్హతతో.. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్మెన్-కామ్-గార్డినర్.. పోస్టుల భర్తీకి ప్రకటన. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆఫ్లైన్ దరఖాస్తులకు 20.09.2022 చివరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. 10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 05. విభాగాల వారీగా ఖాళీలు: ◆ ఫ్యాకల్టీ విభాగంలో - 01, ◆ ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో - 01, ◆ అటెండెంట్ విభాగంలో - 01, ◆ వాచ్మెన్-కామ్-గార్డినర్ విభాగంలో - 02.. మొదలగునవి. 175 మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. అర్హత ప్రమాణాలివే.. విద్యార్హత: ◆ ఫ్యాకల్టీ పోస్టులకు బ్రాడ్ వేషం తో రెండు సంవత్సరాల అనుభవం. ◆ ఆఫీస్ అసిస్టెంట్ పో