మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ 43 Anganwadi Vacancy Recruitment 2023 | Check Eligibility Criteria and Apply here..
మహిళలకు శుభవార్త! 43 అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్. 10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలొ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ మహిళలకు నంద్యాల జిల్లా, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం శుభవార్త చెప్పింది. జిల్లాలోని 6 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 43 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంగన్వాడీ కార్యకర్త(AWWs)-07, మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW)-02, అంగన్వాడీ సహాయకురాలు(AWHs)-34.. ఇలా మొత్తం 43 పోస్టులకు స్థానిక మహిళలు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 22.07.2023 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 43 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: మెయిన్ అంగన్వాడీ కార్యకర్త(AWWs) - 07, మినీ అంగన్వాడి కార్యకర్త(Mini AWW) - 02 అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWHs) - 34. 📌 డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత/ అర్హత ప్రమాణాలు: అభ్