1764 ఉద్యోగాల భర్తీకి, బొగ్గు మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్ Posts Coal India Recruitment 2023 Apply Online here..

కోల్ ఇండియా లిమిటెడ్ 1764 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 02, 2023 నాటికి దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ ప్రమోషన్/ సెలక్షన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని 16 విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1764 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 1764 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఎలక్ట్రికల్ & మెకానికల్ - 477, ఎలక్ట్రానిక్స్ టెలి & కమ్యూనికేషన్ - 12, ఎన్విరాన్మెంట్ - 32, ఎక్సావేషన్ - 341, ఫైనాన్స్ - 25, హిందీ - 04, లీగల్ - 22, మార్కెటింగ్ & సేల్స్ - 89, మెటీరియల్ మేనేజ్మెంట్ - 125, పర్సనల్ - 114, పబ్లిక్ రిలేషన్స్ - 03, సెక్రటేరియల్ - 32, సెక్యూరిటీ - 83, సిస్టం - 72, సివిల్ - 331, కంపెనీ సెక్రటరీ - 02.. మొదలగునవి. అర్హత ప్రమాణాలు: కోల్ ఇండియా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులై ఉండాలి. ఏదైనా ఒక పోస్ట్ కు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొంద