✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    1764 ఉద్యోగాల భర్తీకి, బొగ్గు మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్ Posts Coal India Recruitment 2023 Apply Online here..

    కోల్ ఇండియా లిమిటెడ్ 1764 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 02, 2023 నాటికి దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..

    కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ ప్రమోషన్/ సెలక్షన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయిస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని 16 విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1764 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


    ఖాళీల వివరాలు: 

    • మొత్తం పోస్టుల సంఖ్య: 1764.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఎలక్ట్రికల్ & మెకానికల్ - 477,
    2. ఎలక్ట్రానిక్స్ టెలి & కమ్యూనికేషన్ - 12,
    3. ఎన్విరాన్మెంట్ - 32,
    4. ఎక్సావేషన్ - 341,
    5. ఫైనాన్స్ - 25,
    6. హిందీ - 04,
    7. లీగల్ - 22,
    8. మార్కెటింగ్ & సేల్స్ - 89,
    9. మెటీరియల్ మేనేజ్మెంట్ - 125,
    10. పర్సనల్ - 114,
    11. పబ్లిక్ రిలేషన్స్ - 03,
    12. సెక్రటేరియల్ - 32,
    13. సెక్యూరిటీ - 83,
    14. సిస్టం - 72,
    15. సివిల్ - 331,
    16. కంపెనీ సెక్రటరీ - 02.. మొదలగునవి.


    అర్హత ప్రమాణాలు:

    1. కోల్ ఇండియా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులై ఉండాలి.
    2. ఏదైనా ఒక పోస్ట్ కు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లమా, డిగ్రీ, బీఈ, బీటెక్ అర్హతలను కలిగి కనీసం సంబంధిత విభాగంలో 3 నుండి 7 సంవత్సరాల అనుభవం అవసరం.
    2. కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి అనుభవం అవసరం లేదు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. ముందుగా అధికారిక కోల్ ఇండియా వెబ్సైట్ ను సందర్శించండి. 
    2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.coalindia.in/
    3. తదుపరి Home పేజీలోనీ Career with CIL లింక్ పై క్లిక్ చేసి, Departmental Recruitment లింక్ పై క్లిక్ చేయండి.
    4. ఇక్కడ కనిపిస్తున్న Promotion/ Selection form Non-executive to Executive Cader (CBT) లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులు సమర్పించండి.


    ఎంపిక విధానం :

    1. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
    2. రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
    3. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
    4. ప్రతి పేపర్ కు 100 మార్కులు కేటాయించారు.
    5. పేపర్-1 లో జనరల్ అవేర్నెస్/ జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
    6. పేపర్-2 లో టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, సంబంధిత సబ్జెక్టు నుండి ప్రశ్నలు అడుగుతారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.08.2023 ఉదయం 10:00 గంటలనుండి.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.09.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.coalindia.in/


    అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.