PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.
🎯 జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి కార్యాలయం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, PM SHRI పాఠశాలల్లో అతిథి ప్రత్యేక అవసరాల విద్యావేత్తల (Guest Special Needs Educators) తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానం.
సమగ్ర శిక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్ వారు జారీ చేసిన, Proc. Rc.No.1058752/PM-SHRI/TO/IE/2026, తేదీ: 24.09.2026 ప్రకారం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గుర్తించబడిన PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators లను నియమించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 01.10.2026 ఉదయం 10:00 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 11.10.2026 సాయంత్రం 04:00 కు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 14.
📋 పాఠశాలల వారీగా వారీగా ఖాళీలు :
- PM SHRI పాఠశాలలు - DDO Code కలిగినవి 8
- PM SHRI పాఠశాలలు - DDO Code లేనిది 6
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రత్యేక విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- B.Ed. (Special Education)
- B.Ed. (General) అర్హత తో పాటు Special Education లో Diploma
- Special Education లో PG Diploma
- B.Ed. (Special Education)/ విభాగంలో సంబంధిత ప్రత్యేక విద్యా అర్హతలు
- RCI గుర్తింపు పొందిన సంబంధిత ప్రత్యేక విద్యా అర్హతలు కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
11.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకూడదు.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి. అవసరాల ఆధారంగా పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
ఎంపికైన Guest Special Needs Educators క్రింది విధులు నిర్వర్తించవలసి ఉంటుంది.
- ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను (CWSN) గుర్తించడం, అంచనా వేయడం.
- ప్రత్యేక విద్యా సహాయం మరియు అవసరమైన విద్యా జోక్యాలను అందించడం.
- CWSN విద్యార్థుల నమోదు, కొనసాగింపు మరియు విద్యా పురోగతికి సహకరించడం.
- IERP, ప్రధాన ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం.
- విద్యార్థుల సంబంధిత రికార్డులు మరియు అవసరమైన విద్యాపరణాళికలను నిర్వహించడం.
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు CWSN విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడం.
సూచన :: భవిత సెంటర్లో మాత్రమే పని చేయాలి
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.16,500/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off-Line లో సమర్పించాలి.
- 🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- Application Form లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి..
దరఖాస్తు చిరునామా :
- జిల్లా విద్యాశాఖ కార్యాలయం కొమురం భీమ్ అసిఫాబాద్ idoc S -17 నందు సమర్పించాలి.
సందేహాలు నివృతి కోసం 8331838345 నంబర్ను సంప్రదించండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక దరఖాస్తు Form :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.10.2026 ఉదయం 10:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 11.10.2026 సాయంత్రం 03:59 వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment