Income Tax e-Filing | e-filing step by step Process | What is e-filing | get more details here..
Income Tax - TDS - E-Filing --------------------------------------------- అసలు E - Filing అంటే ఏమిటో చూద్దాము.. అసలు E - Filing ఎపుడు చేస్తాం..❓ E - Filing ఎవరు చేయాలి...❓ DDO చేయాలా...❓లేక Employee వ్యక్తిగతంగా చేసుకోవాలా...❓ ఇంతకీ మనకు జీతం ఇచ్చే వారికి ( DDO) IT విషయంలో వారి బాధ్యత ఏ మిటి...❓❓ చూద్దాం. --------------------- జీతం ఇచ్చే వారిని లేదా Salary Bill చేసే వారిని Drawing & Disbursing officer లేదా DDO అంటారు. ---------------- మన జీతం లో ప్రతీ నెలా లేదా February నెలలో మన Salary ని బట్టి income tax లెక్క చేసి Tax Amount Cut చేస్తారు. ------------------------- Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు వివరంగా ఇక్కడ చదవండి.. Tax ను జీతం నుండి మినహాయించి న తర్వాత DDO లు Certified Charted Accountant దగ్గర TDS చేయించాలి. TDS అంటే Tax Deducted At Source. అంటే ఎంత TAX ప్రతినెలా cut చేశారు అన్న విషయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న Income Tax Department కు తెలియచేయడం అన్నమాట. DDO తన కింద వున్న Employees కు Deduct చేసిన TAX ...