Income tax Recruitment 2021|| SSC and Graduate passed may apply online || Check eligibility here..
ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, కేరళ వివిధ ఉద్యోగాల భర్తీకి పదవ తరగతి, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో ఆటలు/ క్రీడల్లో ప్రతిభ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.. ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07,
విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హత మరియు జీతాల వివరాలు..
టాక్స్ అసిస్టెంట్ - 05,
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, గంటకు 800 పదాలు డాటా ఎంట్రీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి..
జీతం: pay level 4 ప్రకారం రూ.25,500 - 81,100 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 02,
విద్యార్హత: పదవ తరగతి లేదా దానికి సమానమైన విగ్రహం ను కలిగి ఉండాలి..
జీతం: pay level 1 ప్రకారం రూ.5,200 - 20,200 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
వయసు: 18 నుండి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి..
ఆటలు/ క్రీడల వివరాలు:
అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్ మొదలగునవి..
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను స్క్ర్టుని చేసి, ట్రయల్ పాటలు, రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్(HQ) అడ్మిన్ O/o ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, కేరళ, సి.బి బిల్డింగ్, ఐ.ఎస్ ప్రెస్ రోడ్ కొచ్చి-682018.
అధికారిక వెబ్సైట్: https://www.incometax.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.12.2021.
Comments
Post a Comment