No Exam | పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై సర్కిల్లో పోస్టింగ్. వెంటనే అప్లై చేయండి.
పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, జనరల్ మేనేజర్ ఆఫీస్ బెంగళూరు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ విభాగంలో వివిధ టెక్నికల్ పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F.NO. CEPT-1/STA-FTP/Dlgs/2026 తేదీ: 04.04.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.04.2026 నుండి 23.04.2024 మధ్య దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 20. పోస్టుల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ మేనేజర్ - 15, టెక్నికల్ సూపర్వైజర్ - 05. అర్హత ప్రమాణాలు : టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండాలి. డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. పోస్టింగ్ ప్రదేశాలు : ఎంపికైన అభ్యర్థ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















