No Exam | పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగాలు తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై సర్కిల్లో పోస్టింగ్. వెంటనే అప్లై చేయండి.
పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, జనరల్ మేనేజర్ ఆఫీస్ బెంగళూరు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ విభాగంలో వివిధ టెక్నికల్ పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F.NO. CEPT-1/STA-FTP/Dlgs/2026 తేదీ: 04.04.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.04.2026 నుండి 23.04.2024 మధ్య దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ మేనేజర్ - 15,
- టెక్నికల్ సూపర్వైజర్ - 05.
అర్హత ప్రమాణాలు :
- టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండాలి.
- డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి.
పోస్టింగ్ ప్రదేశాలు :
- ఎంపికైన అభ్యర్థులకు మైసూరు చెన్నై బెంగళూరు, హైదరాబాద్ ముంబై పాట్నా కొచ్చి విశాఖపట్నం CEPT యూనిట్లలో/ దేశవ్యాప్తంగా ఉంటుంది.
విద్యార్హతలు :
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు..
- అభ్యర్థి రెగ్యులర్ బేసిక్స్ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుడై ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుతో లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్/ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్/ సిస్టం అడ్మినిస్ట్రేటర్ విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులకు..
- అభ్యర్థి రెగ్యులర్ బేసిక్స్ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుడై ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుతో లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్/ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్/ సిస్టం అడ్మినిస్ట్రేటర్ విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- నియామక తేదీ/దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్వీస్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.9300/- నుండి రూ.34,800/- ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.04.2026 @ 10:00,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.05.2026 @ 17:00.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment