ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఉద్యోగాలు విడుదల, లైఫ్ సెట్ కొలువులు. అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త !
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త ! చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన నిరుద్యోగ యువత 05.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్ కింద ఇవ్వబడింది. డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలతో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 26.
పోస్ట్ పేరు : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సైన్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
సైన్స్ డిగ్రీ కోర్సుల లిస్ట్ :
- అగ్రికల్చర్
- బోటనీ
- ఫారెస్ట్రీ
- హార్టికల్చర్
- జువాలజీ
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- మ్యాథమెటిక్స్
- స్టాటస్టి క్స్
- జియాలజీ
ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల లిస్ట్ :
- కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- వయోపరిమితి వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
.🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, కంప్యూటర్ ప్రోపిషియేన్షీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష విధానం :
- ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది.
- ముందుగా 100 మార్కులకు అర్హత పరీక్ష ఉంటుంది
- జనరల్ ఇంగ్లీష్ లో 50 మార్కులు,
- తెలుగు లో 50 మార్కులు కేటాయించారు.
- ఈ రెండు సబ్జెక్టులో క్వాలిఫై అయినా వారికి తర్వాత 3 పేపర్లలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్ 1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలకు, 150 మార్కులు,
- పేపర్ 2: మ్యాథమెటిక్స్ లో 150 ప్రశ్నలకు, 150 మార్కులు,
- పేపర్ 3: జనరల్ ఫారెస్ట్ లో 150 ప్రశ్నలకు, 150 మార్కులు కేటాయించారు.
- ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.32,670/- నుండి రూ.1,01,970/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : వివరాలు ఇంకా ప్రకటనలో తెలపలేదు.
అధికారిక వెబ్సైట్ : https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 16.10.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.11.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








Comments
Post a Comment