BEL Trainee Project Recruitment 2021 || BE Btech Can Apply || Vacancies in Hyderabad region || Check eligibility and Doenload application here..
బెల్ లో ట్రెయినీ ఇంజనీర్ల ఖాళీలు.. భారత్ ఎలెక్ట్రానిక్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ లో ఖాళీగా యున్న వివిద ట్రెయినీ ఇంజనీర్ల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన భరతీయులైన బిఈ /బి.టెక్ అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్, హైదరాబాద్ యూనిట్).. ఒప్పంద ప్రాతిపదికన ఈ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana State 31.12.2021 ముందు అందేలా పంపించాలని సూచించారు. . పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 84, విభాగాల వారిగా ఖాళీల వివరాలు : ట్రెయినీ ఇంజనీర్ల : 33 ట్రెయినీ ఇంజనీర్ల విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి... అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. జీతభత్యాలు