BEL Project Engineer and Trainee Engineer Recruitment 2021 | Various posts Online Apply @bel-india.in
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ మచిలీపట్నం యూనిట్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టుల భక్తికి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: 1. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ - 1, 2. ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ - 1, 3. ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ - 1, 4. ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ - 1, 5. ట్రైన్ ఇంజనీర్ మెకానికల్ - 1, 6. ట్రైనీ ఇంజనీర్ సివిల్ - 1, విద్యార్హత: ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్) పోస్టులకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ /బిఎస్సీ కోర్సుల్లో 4సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్) పోస్టులకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులలో బీఈ/ బీటెక్ /బిఎస్సీ కోర్సుల్లో 4సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం అవసరం. వయసు: జూన్ 1, 2021 నాటికి 25 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్