100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే UIIC Administrative Officer Recruitment 2023 | Apply Online here..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి UIICL అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 14, 2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు & ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. తాజా ఉద్యోగాలు చివరి తేదీతో నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ ఇక్కడ చేయండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 100 . విభాగాల వారీగా పోస్టుల వివరాలు : లీగల్ స్పెషలిస్టులు - 25, అకౌంట్స్/ ఫైనాన్సర్ స్పెషలిస్టులు - 24, కంపెనీ సెక్రటేరియస్ లు - 03, ఆక్టురీస్ - 03, డాక్టర్ లు - 20, సివిల్/ ఆటోమొబైల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ECE/ ఇంజనీర్లు - 22, అగ్రికల్చర్ స్పెషలిస్టులు - 03.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూ