HMT Machine Tools Limited Hyderabad JOB 2023 | రాత పరీక్ష లేకుండా! డిగ్రీ తో పలు ఉద్యోగాలు | Apply here..
HMTL Job's 2023 | హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్(హెచ్ఎంటీయల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.. రాత పరీక్ష లేకుండా! డిగ్రీ తో పలు ఉద్యోగాలు | Apply here.. నిరుద్యోగులకు శుభవార్త..! తెలంగాణ రాష్ట్రా రాజధాని హైదరాబాద్ లోగల హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్(HMTL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. HMTL లో టెక్నికల్ గ్రాడ్యుయేట్ అర్హతతో 09 ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 30 2023 నుంచి ఫిబ్రవరి 25 2023 లోగా ఆఫ్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్ లో విధులను నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. 🔹ఖాళీగా వున్న పోస్టులు: 09 . 🔹పోస్టు పేరు: ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్స్. 🔹విభాగాల వారీగా వివరాలు: 1. మెకానికల్ - 03, 2. ఎలక్ట్రికల్ - 03, 3. హెచ్ఆర్ - 01, 4. ఫైనాన్స్ - 01, 5. మరియు లీగల్ - 01.. 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click