TSPSC GWD Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి టిఎస్పిఎస్సి ప్రకటన |Check Full Details and Apply here..
TSPSC గెజిటెడ్ నాన్గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్ను విడుదల చేస్తూ నియామకాలను చేపడుతూ వస్తోంది.. తాజాగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్(GWD) నందు ఖాళీగా ఉన్న 25 నాన్ గెజిటెడ్ , 32 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి 06.12.2022 నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోకల్ పరిధిలోని అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, సిలబస్.. మొదలగునవి మీకోసం. తప్పక చదవండి : Telangana DH&MO Recruitment 2022 | తెలంగాణ 33 జిల్లాలో 1491 పారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | Check District waise Vacancies and Apply here. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 57. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: నాన్గెజిటెడ్ విభాగంలో.. 1. టెక్నికల్ అసిస్టెంట్ (Hydrogeology) - 07, 2. టెక్నికల్ అసిస