TS [V-TG] CET - 2022 | Telangana Gurkul [V-TG] CET Hall Tickets Released | Easy Download Process here @elearningbadi.in/
★ తెలంగాణ గురుకుల 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2022 హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ● దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. తెలంగాణ 5వ తరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష [V-TG] CET - 2022 మోడల్ పేపర్ విశ్లేషణ. ప్రతి విద్యార్థి/ (వారి తల్లిదండ్రులు) తప్పక చూడాల్సిన వీడియో.. ◆ సులభంగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ● తెలంగాణ గురుకుల [V-TG] CET - 2022 అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ● అధికారిక వెబ్ సైట్ లింక్: https://tgcet.cgg.gov.in/ ● [V-TG] CET - 2022 - Download Hall Ticket లింక్ క్లిక్ చేయండి. ★ హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించి 3 రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 1. రిఫరెన్స్ ఐడి, పుట్టిన తేదీ. 2. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ. 3. రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ. ● మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వివరాల ఆధారంగా, సంబంధిత వివరాలను నమోదు చేసి GO పై క్లిక్ చేయండి . ● సంబంధిత విద్యార్ధి హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది. ● Print బటన్ పై క్లిక్ చేసి, భవిష్యత్ క