అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఏదైనా డిగ్రీ పాస్ ఇక్కడ దరఖాస్తు చేయండి.
IISER శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త!
ఏదైనా డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరువనంతపురం, రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు 05.02.2026 నుండి 25.02.2026 @ 17:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ ఈ ఆర్టికల్ చివరణ అందుబాటులో ఉన్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలకు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 05.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 25.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.iisertvm.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 07
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 01,
- లైబ్రరీ సూపరింటెండెంట్ - 01,
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సైంటిఫిక్)-డేటా సైన్స్ - 01,
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (సైంటిఫిక్)-కంప్యూటర్ సైన్స్ (వెబ్ ప్రోగ్రామింగ్) - 01,
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీస్కిల్) - 03.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ సివిల్ ఇంజనీర్/లైబ్రరీ సైన్స్/ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి.
- అకాడమీక్ విద్యా అర్హతలు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 33-38 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.29,200/- నుండి రూ.92,300/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్మెన్ మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 05.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 25.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.iisertvm.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment