ప్రభుత్వ శాశ్వత కొలువులు: ఎరువుల తయారీ సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ప్రారంభ వేతనం 50000 దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో రసాయన లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు... డిగ్రీ అర్హతతో వ్యవసాయ అనుబంధ సంస్థ హిందుస్థాన్ రసాయన లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt.No E/02/2026 Dated 09.02.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత మరియు వివిధ విభాగాలలో అనుభవం కలిగిన అభ్యర్థులు 11.02.2026 నుండి 03.03.2026 నాటికి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 40 విభాగాల వారీగా పోస్టులు : మార్కెటింగ్ ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ కెమికల్ యూరియా ప్లాంట్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ క్వాలిటీ అసురెన్స్ - ఇన్ఫెక్షన్ ఇన్స్ట్రుమెంటేషన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/బి ఎస్సి (అగ్రికల్చర్)/ఎంఎస్సి లో అర్హత సాధించి ఉం...





























































%20Posts%20here.jpg)

