RCFL నుండీ 158 శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. భారతీయులందరూ అర్హులే. Vacancies Recruitment 2024 Apply Online here..
158 శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇక్కడ.. రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో కెరియర్ ప్రారంభించాలని, వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!. సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లోమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తులు చేయవచ్చు.. భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సంస్థల్లో నాలుగవ స్థానంలో ఉన్న, ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) , తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి, మేనేజ్మెంట్ ట్రైనీ 155+ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడింది.. లింక్ ఆధారంగా 01.07.2024, సాయంత్రం 05...