మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి RVIL Contract Vacancy Recruitment 2024 Apply here..
రైల్ వికాస్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడం కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ తేదీ 01 & 02.04.2024 , ఉదయం 11:00 గంటలకు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇన్ఫాస్ట్రక్చర్ నవరత్న కంపెనీ, దేశవ్యాప్తంగా భారీగా టర్నోవర్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను విజయవంతం చేయగల కంపెనీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్/ ఎలక్ట్రికల్/ ఎస్&టీ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన డైనమిక్ యువత ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక లింకులు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 13 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/లా ఎంబీఏ బీఎస్సీ (ఫ