Govt Job Alert 2022 | డిగ్రీ తో జూనియర్ కెమిస్ట్, టెక్నికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో సీసీఎల్ జూనియర్ కెమిస్ట్ మరియు జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..| దీనికి సంబంధించిన వివరాలు..! నిరుద్యోగులకు శుభవార్త..! ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్(సీసీఎల్) 105జూనియర్ కెమిస్ట్ మరియు జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైనా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. TS ITI Admissions 2022 | తెలంగాణ ఐటిఐ ప్రవేశాలు | 8, 10 పాసైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ ప్రకటన.. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 105పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ కెమిస్ట్: 23పోస్టులు జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్: 82పోస్టులు విద్యా అర్హతలు: అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సి(కెమిస్ట...