SPP-Hyd 83 Jr. Technician Jobs 2022 | ITI తో 83 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ప్రింటింగ్ ప్రెస్ నోటిఫికేషన్ విడుదల..
ITI అర్హతతో సొంత రాష్ట్రంలో ఉద్యోగ కలను సాకారం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు హైదరాబాద్ లోనే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ భారీ శుభవార్త చెప్పింది. తాజాగా 83 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన (తెలంగాణ, ఆంధ్ర) తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు & భారతీయ అభ్యర్థులు, 01.10.2022 నుండి 31.10.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు & ముఖ్య తేదీలు సమాచారం మీకోసం.. తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవ్వండి/ మా వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. APPSC - Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక