Scholarships - 2022-23 | రిలయన్స్ డిగ్రీ విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్షిప్ | Check eligibility, Apply here..
రిలయన్స్ డిగ్రీ విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్షిప్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న భారతీయ విద్యార్థినీ, విద్యార్థులకు శుభవార్త ! డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతులైన 5 వేల మంది విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అందించడానికి ముందుకు వచ్చింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది . • 15 లక్షల మంది అభ్యర్ధులు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.. విద్యార్హత: ✓ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. ✓ Inter లో 60% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ✓ ఈ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి ఆదాయం రూ.1,50,000/- మించకుండా ఉండాలి. 📌 రూ.2,50,000/- లక్షలోపు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ✓ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ రూ.2,00,000/- లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తారు. 📌 భారతదేశ పౌరులు మాత్రమే దరఖాస్తులకు అర్హులు. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10 th Pass JOBs Click here Degree Pass JOBs Click here ఎంపిక విధానం :: దరఖాస్తుదారులకు ఆన్లైన్ ఆప్ట