తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AIIMS Bibinagar Hyderabad Telangana MTS Recruitment 2024 Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiqkY3qOCrlJYZaCvxWFw57fYf9ebGc5H-xoXG6dI0RGTr31hITqv28qs-za6nkM5ihlhugJGdqZDKhXnplQPSB1KSSLgoim05vDaaXIFKg_HoH6B4Sc0levE9uJ889k4HPk6W0PRXYeMJu52_CYuIH6iJrO3tCJ2OqlA9Xs9h9cx0s7Io9dIEezBoj57c/w666-h374/AIIMS%20Bbnagar%20MTS%20Recruitment%202024.jpg)
రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్. తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) ఖాళీగా ఉన్న MTS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యంశాలు : పదో తరగతి పాస్ తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ప్రతినెల రూ.18000/- వేతనంగా చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తున్నారు. ఒప్పంద కాలం ఆరు నెలలు/ ఒక సంవత్సరం. 📌 అభ్యర్థి క్రమశిక్షణ, పనితనం సంస్థ అవసరాన్ని బట్టి మూడు (3) సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . ప