టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | రూ.31,020/- జీతం | 18 - 36 మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోండి.
టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించి సంబంధిత అర్హత ధ్రువపత్రల కాపీలు జత చేసి దరఖాస్తు హార్డ్ కాపీ కూడా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించుకోవాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నీషియన్ గ్రేడ్-I - 01, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ -I - 06. విభాగాలు : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో.. పోస్టులను అనుసరించి ITI, కంప్యూటర్ స...





























%20Posts%20here.jpg)

